Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

ఘనంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎపిజే అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి గా ఉన్నపుడు చేసి న సేవా, సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ కుమార్, షానవాజ్ ఖాన్, పుట్ట శేఖర్, రవి గౌడ్,మసుద్, రేష్మ బేగం, నాని యాదవ్,జమ్మూల శ్రీకాంత్,సంతు యాదవ్, వెంకటేష్, సురేష్ ,చందు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -