Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మంత్రి, ఎమ్మెల్యేలకు రాఖీలు కట్టిన మాజీ జెడ్పిటిసి పద్మ

మంత్రి, ఎమ్మెల్యేలకు రాఖీలు కట్టిన మాజీ జెడ్పిటిసి పద్మ

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్
అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముల ఆత్మీయ బంధానికి  ప్రతీక రాఖీ అనే పర్వదినం పురస్కరించుకొని శనివారం స్థానిక మాజీ జెడ్పిటిసి వాకిటి పద్మా అనంత రెడ్డి రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి, స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి లకు రాఖీలు కట్టి మిఠాయిలు  పంచి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img