- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని పడకల్ గ్రామంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు ఇవ్వడం జరిగిందని మండలపశువైద్యాధికారి అశ్రిత తెలిపారు. 334 గేదెలకు, 40 ఆవులకు గాలికుంటు నివారణ టీకాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, గోపాల మిత్రులు, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    