Monday, May 26, 2025
Homeతెలంగాణ రౌండప్ఉచిత మెగా వైద్య శిబిరం..

ఉచిత మెగా వైద్య శిబిరం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ ఆర్ కె హాస్పిటల్ పల్లె పల్లెకు వైద్యం కార్యక్రమంలో భాగంగా ఆదివారం యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డి గూడెంలో ఆర్ కె హాస్పిటల్, రుద్ర స్కిన్ హాస్పిటల్, చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో  120 ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కె హాస్పిటల్ అధినేత డాక్టర్ చావా రాజ్ కుమార్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా పల్లె పల్లకి వైద్యం కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు  నిర్వహిస్తున్నామని,  ఈ వైద్య శిబిరంలో 180 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనాథ్,  శ్రీ రుద్రా హాస్పిటల్ డైరెక్టర్ రఘువీర్ , వెంకటస్వామి, గ్రామ మాజీ సర్పంచ్ సరితా శేఖర్, మాజీ వైస్ సర్పంచ్ ఆండాలు,  గ్రామ పెద్దలు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -