Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీ జన్మదిన సందర్భంగా పండ్లు పంపిణీ

ఎంపీ జన్మదిన సందర్భంగా పండ్లు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక 
ఎంపీ రేణుక చౌదరి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం దుబ్బాకలోని ప్రభుత్వ ఏరియా వంద పడకల ఆస్పత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం కేకు కట్ చేశారు. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ పడాల వినయ్ కుమార్ యాదవ్, శ్రవణ్ కుమార్ గౌడ్, అన్వర్, విజయ్, నవీన్ గౌడ్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -