Sunday, November 16, 2025
E-PAPER
Homeజిల్లాలుమద్నూర్ లో ఫర్నీచర్ షాప్ ప్రారంభం

మద్నూర్ లో ఫర్నీచర్ షాప్ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండలంలోని సోముర్ చౌరస్తాలో ఫర్నిచర్ తయారీ షాపును ప్రారంభించారు. దీంతో చుట్టుపక్కల నాలుగు గ్రామాలైన సోమూర్, దన్నూర్, అంతాపూర్, హంగారుగా ఈ నాలుగు గ్రామాల వారు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు సంతోషపడుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫర్నిచర్ షాప్ యజమాని చిన్న తడగూర్ గ్రామ నివాసుడు కావడం విశేషం. చిన్నతడుగురు పెద్ద తడగూర్ తదితర గ్రామస్తులు కూడా అవసరమైన ఫర్నిచర్ కొనుగోళ్ల కోసం దగ్గరలో షాపు ఏర్పాటు కావడం హర్షం వ్యక్తం చేశారు. ఈ షాపు ప్రారంభోత్సవంలో అంతాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కుటుంబీకులు రాజు చిన్న తడుగూర్ గ్రామా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలాజీ ఇతర గ్రామాల పెద్దలు యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -