Tuesday, July 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సికింద్రాబాద్ సర్కిల్ 29 డీసీ గా జి.ఆంజనేయులు

సికింద్రాబాద్ సర్కిల్ 29 డీసీ గా జి.ఆంజనేయులు

- Advertisement -

నవతెలంగాణ- ఓయూ: సికింద్రాబాద్ సర్కిల్ 29 నూతన డిప్యూటీ కమిషనర్ గా గుండం ఆంజనేయులు నియమితులయ్యారు. అయిన  సోమవారం తన కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.అయిన ఇప్పటి వరకు ఉప్పల్ సర్కిల్ డీసీ గా సేవాలు అందజేశారు. 2018 సంవత్సరంలో లైసెన్స్ ఆఫీసర్ గా  తన వృత్తిని ప్రారంభించిన అయిన జి యచ్ యం సి హెడ్ ఆఫీస్ లో ఓఎస్డీ టు కమిషనర్ , మోహిదీపట్నం డిప్యూటీ కమిషనర్, ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తు ఇక్కడికి బదిలీపై వచ్చారు.అయిన కు పలువురు అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉన్నత అధికారుల, ప్రజాప్రతినిధుల , ఉద్యోగుల సహాయ సహకారాలు తీసుకొని సర్కిల్ 29 అభివృద్ధి కి కృషి చేస్తానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -