- Advertisement -
నవతెలంగాణ-కామారెడ్డి: శివంగి ఉమెన్స్ పవర్ ఉత్తమ అవార్డును మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ రవీంద్రభారతిలోనిఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెకు సదురు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఉత్తమ ఆత్మీయ పురస్కారాలు అందజేయడం అభినందనీయమని కొనియాడారు.
- Advertisement -



