Saturday, November 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపంచాయతీ ఎన్నికలపై జీవో జారీ

పంచాయతీ ఎన్నికలపై జీవో జారీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. పంచాయతీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కొత్త ప్రతిపాదనలను కమిషన్ సమర్పించింది. ఈ జీవో ఆధారంగా నేడు, రేపు వార్డుల రిజర్వేషన్లు, ఎంపీడీవో, సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ఈ చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -