- Advertisement -
నవతెలంగాణ జన్నారం: జన్నారం మండలంలోని కొత్తూరుపల్లె గ్రామానికి చెందిన సీదార్ల శ్రీనివాస్ చెందిన మేక గ్రామ సమీపాన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద బుధవారం ఉదయం విద్యుత్ షాకు గురై అక్కడికక్కడే మృతి చెందింది.ఈ మేక విలువ రూ.14వేలు ఉంటుందన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ లేకపోవడంతోనే, తన మేక మృత్యువాత పడ్డది అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని రైతు, శ్రీధర్ల శ్రీనివాస్ కోరుతున్నారు
- Advertisement -