నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ తో పాటు ఫార్డి బి పల్సి సోనారి ఫార్డి కే సెరపెల్లి గ్రామాలతో పాటు అన్ని గ్రామల్లో సోమవారం దుర్గ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమాయ్యాయి. ఈ సందర్బంగా మండల వ్యాప్తంగా మండపల నిర్వాహకులు దుర్గ దేవి విగ్రహలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు.దింతో సెరపెల్లి గ్రామంలో కర్ర దుర్గ మత ను ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి చివరి రోజున గ్రామ సమీపంలో ఉన్న చేరువులు తీసుకువెళ్లి నీళ్లు చాల్లు కొని తిరిగి తీసుకువచ్చి బీరువాలో భద్రపారుస్తారు.అదే విదంగా పార్ది( బి) గ్రామంలో కొలువుదిరిన దుర్గ మత విగ్రహనికి గ్రామస్తులు మంగళ హార్థులతో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నిర్వాహకులు దుర్గ మత మాల ధరణ చేశారు.
గ్రామాల్లో కొలువుదీరిన దుర్గ మాత విగ్రహాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES