Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహాలక్ష్మి అవతారంలో దుర్గామాత 

మహాలక్ష్మి అవతారంలో దుర్గామాత 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శనివారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. మహాలక్ష్మి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న దంపతులు అందరూ అమ్మవారికి 41 రకాల ప్రసాదాలను నివేదించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ గ్రామ ప్రజలు భవాని మాల ధారణ వేసుకున్న భవానీలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -