Monday, April 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమళ్లీ మారిన గోల్డ్ రేట్స్..

మళ్లీ మారిన గోల్డ్ రేట్స్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇవాళ ఉదయం భారీగా తగ్గిన ధరలు మధ్యాహ్నానికి స్వల్పంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయంతో పోల్చితే రూ.2,560 పెరిగి రూ.1,42,910 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹2,350 ఎగబాకి రూ.1,31,000కు చేరుకుంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,40,000గా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -