Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తడి ఇప్పర్గాలో గ్రామసభ

తడి ఇప్పర్గాలో గ్రామసభ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండలంలోని తడి హిప్పర్గా గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్న అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామసభలో రోడ్డు భద్రత విషయంలో భద్రంగా ప్రయాణించూ – సురక్షితంగా ఇల్లు చేరు అనే విషయం మీద గ్రామ సభ ఏర్పాటు చేసినట్టు సర్పంచ్ తెలిపారు. గ్రామ సభ సభ్యులతో రోడ్డు భద్రత గురించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -