Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ముత్యాల సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు

ఘనంగా ముత్యాల సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ కేక్ కట్ చేశారు. అనంతరం మహతి ఆశ్రమంలో చిన్నారులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బాల్కొండ పట్టణ శాఖ అధ్యక్షులు సంజీవ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అరవింద్, ఉపాధ్యక్షులు విక్కీ జిల్లా ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ  శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు గుండేటి మోహన్ రెడ్డి, సంతోష్ కుమార్, సట్ల ప్రవీణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ యూనుస్, ప్రవీణ్ గౌడ్, మజారుద్దీన్, సంతోష్ గౌడ్, సలావుద్దీన్, షేరు, పురుషోత్తం, పద్మారావు, ఇర్ఫాన్, అన్వర్, ఇమ్రాన్, గంగ మల్లు, రాజ్ కుమార్, గంగాధర్, చాట్ల నరేష్, మెట్టు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -