Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం 

రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
స్థానిక వంశీ హోటల్ ఇంటర్నేషనల్ లో రోటరీ క్లబ్ జేమ్స్ నిజాంబాద్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం నిర్వహించడం జరిగిందని క్లబ్ చైర్మన్ పాకాల నరసింహారావు బుధవారం తెలిపారు. ఇందులో 11 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారని వారు బి. శ్రీలత,  వి. శ్రీశైలం,  పి. రోజా,  కె. కళావతి,  ఎం. గంగా జ్యోతి,  సీమ కులకర్ణి,  సిరిపురం నారాయణ, కె. రామ్ గోపాల్ రెడ్డి,  పి. భాగ్యలక్ష్మి,  ఆర్. గోపాల్ కృష్ణ , కె. సుజాత లను ఘనంగా సన్మానించడం జరిగిందని తెలియజేశారు. క్లబ్ తరఫున క్లబ్ సెక్రటరీ గంజి రమేష్, కాకతీయ రీజియన్ ట్రైనర్ రంజిత్ సింగ్, ప్రాజెక్టు చైర్మన్ చంద్రశేఖర్, మరియు సభ్యులు గిరీష్ కుమార్, గౌరీ శంకర్, వీరబ్రహ్మం, దండు గోవర్ధన్, సూర్య ప్రకాష్, రాజ శేఖర్, డాక్టర్ వినోద్ పవర్, వాసు, రాంప్రసాద్ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -