Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాసేవలో హంగర్గ సర్పంచ్

ప్రజాసేవలో హంగర్గ సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని హంగర్గ గ్రామంలో సర్పంచ్ కుమ్మరి నర్సింహులు ఆధ్వర్యంలో గ్రామ ప్రజా సేవలో నిమగ్నమై పనులను చేపడుతున్నారు. ఈసందర్భంగా గ్రామంలోని ముదిరాజ్ విధి లో నీటినీ పైప్ లైన్ క్లియర్ లేక వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం జీపీ కార్మీకులు స్థానిక వార్డు మెంబర్ సహకారంతో పనులను పర్యవేక్షించారు. నీటీ సరఫరా పనులను డ్యామేజ్ ను సారీ చేసీ నీటీ సరఫరా ను పునరుద్దరణ చేసారు. పని చిన్నదైనా సకాలంలో గ్రామ సర్పంచ్ స్పందించి పూర్తి చేసినందుకు విదేశీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. పేదవాడైన సర్పంచ్ కుమ్మరి నర్సీంలు గత 20 సంవత్సరాల పాటు గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అందుకేనేమో గ్రామస్తులు గేలిపించామని ప్రజలు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -