- Advertisement -
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు..
నవతెలంగాణ – మల్హర్ రావు
అనుక్షణం ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజల మన్ననలు పొందుతూ, పేద సమస్యలను ప్రజల ప్రభుత్వానికి సమగ్రంగా తెలియజేస్తూ నిజాయితీగా పని చేస్తున్న నవతెలంగాణకు అభినందనలు. నిజాలను నిర్భయంగా రాస్తూ, నిజాయితీకి మారు పేరుగా ఉన్న నవతెలంగాణ దిన పత్రిక 10వ వార్షికోత్సవం సందర్భంగా పాఠకులకు, సిబ్బందికి శ్రేయోభిలాషులకు ప్రత్యేక శుభాకాంక్షలు.
- Advertisement -