- Advertisement -
నవతెలంగాణ-తొగుట: పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ రఘునందన్ రావుకు సోమవారం మండల బిజెపి నాయకులు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు.. హైదరాబాద్ లోని తన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పేద ప్రజల శ్రేయస్సు కోరే మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోగ్యంగా ఉండాలని కోరారు. మెదక్ ఎంపీగా ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఆ దేవుడు ఆశీస్సులు మెదక్ ఎంపీకి ఎల్లవేళ లా ఉంటాయాన్నారు. ఎంపీని కలిసిన వారి లో మాజీ సర్పంచ్ బొడ్డు నర్సింలు యాద వ్, మాజీ ఉప సర్పంచ్ మల్లు గారి శ్రీకాంత్ రెడ్డి, నాయకులు అయిలికొండ చంద్రశేఖర్ గౌడ్, ముచ్చర్ల ఆంజనేయులు, మల్లు గారి కరుణాకర్ రెడ్డి, వసూరి రమేష్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



