Friday, April 17, 2026
E-PAPER
Homeజిల్లాలురాజోలిలో భగత్‌సింగ్ చిత్ర‌ప‌టానికి నివాళి

రాజోలిలో భగత్‌సింగ్ చిత్ర‌ప‌టానికి నివాళి

- Advertisement -

నవతెలంగాణ-రాజోలి: భగత్ సింగ్ వర్ధంతి సంద‌ర్భంగా రాజోలి మండల కేంద్రంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో చిత్ర‌ప‌టానికి నివాల‌ర్పించారు.సీపీఐ(ఎం)మండల కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడని, 20 ఏళ్ల వయసులోనే దేశం కోసం త‌న ప్రాణాలు అర్పించాడిని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు సానుభూతిపరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -