నవతెలంగాణ-పెద్దవూర: నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజలకు శ్రీ పరుశురామ జయంతి సందర్బంగా శ్రీ వైష్ణవి కన్ స్ట్రాక్షన్స్ ఛైర్మెన్, బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్న శుభాకాంక్షలు తెలిపారు.అవినీతిపరులైన, అహంకారపూరిత క్షత్రియ పాలకులను భూమి నుండి తరిమికొట్టడానికి త్రేతాయుగంలో అవతరించిన విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడి జన్మదినంగా
పరశురామ జయంతిని జరుపుకుంటారన్నారు. 2025 లో పరశురామ జయంతి ఏప్రిల్ 29, మంగళవారం, వైశాఖ మాసంలో శుక్ల పక్షంలోని తృతీయ తిథితో సమానంగా వస్తుందని,ఇది అక్షయ తృతీయ శుభ సందర్భాన్ని కూడా సూచిస్తుంది తెలిపారు.
- Advertisement -