- Advertisement -
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నవతెలంగాణ దినపత్రిక కొనసాగుతోంది. పదేండ్ల ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని, కార్మికుల పక్షపాతిగా స్థిరపడింది. ఆ సంస్థ దశాబ్ది వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.
– గడ్డం ప్రసాద్‌కుమార్, స్పీకర్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ.
సమాజంలో అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం అహర్నిశం కృషి చేస్తున్న పత్రిక నవతెలంగాణ. వామపక్ష భావజాలంతో శ్రామికజన పక్షపాతిగా తన ప్రత్యేకతను ఎప్పుడూ నిలుపుకుంటూనే ఉంది. అలాంటి నవతెలంగాణ పత్రికకు పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
– గుత్తా సుఖేందర్‌రెడ్డి, చైర్మెన్, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి.
- Advertisement -