- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
సోదరీ సోదరీమణుల ఆత్మబంధాన్ని చాటే రక్షాబంధన్ పండుగను నియోజకవర్గం ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అన్నారు. రాఖి పౌర్ణిమ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గం ప్రజలందరికీ ప్రత్యేకంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -