- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
సమిష్టి జీవన పద్ధతులు, పరస్పర సహకారం నిష్కల్మషమైన జీవితాలకు సాక్ష్యాలు ఆదివాసీలు. ప్రాచీన చరిత్రకు, సంస్కృతికీ, సంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువుటద్ధంగా నిలిచే జీవన శైలి ఆదివాసుల సొంతం. ప్రకృతి మాత బిడ్డలైన గిరిపుత్రులకు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -