Friday, September 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమాజీ సీఎం కేసీఆర్‌తో సమావేశమైన హరీశ్‌రావు

మాజీ సీఎం కేసీఆర్‌తో సమావేశమైన హరీశ్‌రావు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇప్పటికే కేటీఆర్‌ సహా పలువురు పార్టీ ప్రముఖులు అక్కడ ఉన్నారు. ఇటీవల అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు, కాళేశ్వరంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించడం, కవిత రాజీనామా చేయడం తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -