Thursday, January 29, 2026
E-PAPER
Homeబీజినెస్శ్యామ్‌ స్టీల్‌ ప్రచారకర్తగా హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌

శ్యామ్‌ స్టీల్‌ ప్రచారకర్తగా హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రముఖ టీఎంటీ ఇనుప కడ్డీల తయారీ, ఉత్పత్తి సంస్థలలో ఒకటైన శ్యామ్‌ స్టీల్‌ తన బ్రాండ్‌ అంబాసీడర్‌గా భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను నియమించుకున్నట్లు ప్రకటించింది. క్రీడారంగంలో దేశవ్యాప్తంగా గౌరవింపబడుతున్న మహిళా నాయకురాలితో భాగస్వామ్యం కావడం ద్వారా శ్యామ్‌ స్టీల్‌ తన ప్రగతిశీల దృష్టి కోణాన్ని మరింత బలోపేతం చేసిందని ఆ కంపెనీ డైరెక్టర్‌ లలిత్‌ బెరివాలా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -