Wednesday, March 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలోక్‌ భవన్‌లో హోళీ వేడుకలు

లోక్‌ భవన్‌లో హోళీ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హోళీ పండుగ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌ లోక్‌భవన్‌ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ, లోక్‌ భవన్‌ ఉద్యోగులు, పిల్లలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ రాష్ట్ర ప్రజలకు హోళీ సంతోషాన్ని, సామరస్యతను, ఐక్యతను ప్రసాందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -