- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
బార్ అసోసియేషన్ అధ్యక్షులు కుదురుపాక ప్రవీణ్ చందర్ ను కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ ఈసి మెంబర్ రాచకొండ రోజా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు, మాజీ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
- Advertisement -



