Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కు సన్మానం

విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కు సన్మానం

- Advertisement -

– కామారెడ్డి జిల్లా కమిటీ 
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా విద్యుత్తు సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు, ఆ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ ను 2026 నూతన సంవత్సర, డైరీ, క్యాలెండర్ ను అందజేసి, శాలువ, పూలగుచ్చంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రిజినల్ కార్యదర్శి డి భాస్కర్  మాట్లాడుతూ..ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పట్ల, ఆర్టిజన్స్ సమస్యల, పరిష్కరించడానికి, ఎల్లవేళలా కృషి చేస్తామని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చిన ఆదుకోవడానికి అసోసియేషన్ ముందంజలో ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో  అసోసియేషన్ సభ్యులు. కామారెడ్డి డివిజనల్ అధ్యక్షులు, డి.కిషన్, వెంకటేష్, బాన్సువాడ డివిజన్ సెక్రటరీ, బలి రామ్, ఎస్.ఎల్ ఐ. పీరయ్య, లైన్ ఇన్స్పెక్టర్, మోహన్, ఆర్టిజన్ నాయకులు, నాంపల్లి, బాలేశం, ప్రవీణ్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -