Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సైకి సన్మానం 

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సైకి సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్  : ఎంఆర్పిఎస్ నాయకులు ఎస్సై విజయ్ కొండాకు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఎంఆర్పిఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు భూమయ్య మాట్లాడుతూ.. పోలీస్ డ్యుటి మీట్లో నైపుణ్యం ప్రదర్శించి, రెండు వెండి పతకలను కైవసం చేసుకున్న ఎస్సై విజయ్ కొండ ఇంకా ఎన్నో పథకాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సీనియర్ నాయకులు విజయ్, భుజాంగ, మస్నాజీ జయవంతు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -