- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు పోచంపాడ్ శ్రీను, దినేష్ లను ఆదివారం పూలమాల, శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలనీల అభివృద్ధికై నిర్విరామ కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



