- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
ఈ నెల 20న మండలంలోని గర్గుల్ ఉన్నత పాఠశాలలో హాకీ పోటీలలో 14 సంత్సరాల లోపు వారు గెలిచి, రాష్ర్టస్థాయికి క్రీడాకారులు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో కృష్ణ , వర్షిత్, శ్రీశాంత్, నిఖిల్ తేజ ఎంపికయ్చారు. 17 సంవత్సరాల లోపు బాలికల విభాగంలో వీణ, భవానీ లు ఎంపికయ్యారు. 17 సంవత్సరాల లోపు బాలుర విభాగంలో రోహిత్, సతీష్, కుమార్ లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.ఎల్లయ్య పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు నోముల మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు సన్మానించారు.
- Advertisement -



