Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాళేశ్వరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానాలు

కాళేశ్వరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానాలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఇటీవల భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎన్నికైన బీసీ బిడ్డ కోట రాజాబాపు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా మాల జాతి ముద్దు బిడ్డ దండు రమేష్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన మాల బిడ్డ పంతకాని తిరుమల-సమ్మయ్య దంపతులకు బుధవారం కాళేశ్వరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హరిత హోటల్ లో శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ మిత్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -