Saturday, March 28, 2026
E-PAPER
Homeకవితనేను మహిళను!

నేను మహిళను!

- Advertisement -

మహా సముద్రపు లోతైన అగాధాలలోకి ధైర్యంగా దూకేస్తా!
మహోన్నత శిఖరాల అంచులను అలవోకగా అధిరోహిస్తా!
కోట్లాది కాంతి సంవత్సర దూరాలను అతి సులువుగా అధిగమిస్తా!
విలక్షణ మానస తత్వాలను అవలీలగా అవపోసన పడుతా!
వెల్లువెత్తిన స్ఫూర్తితో సమాజాన్ని ఉత్పరివర్తనం చెందించి… విశ్వమంతటికీ దివిటీగా అమరుస్తా!!!
నేను మహిళను!
మరో ప్రపంచపు భాగ్య విధాతను!!
– గిరిధర్‌, 9849801947

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -