Sunday, March 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఈనెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేస్తా: జీవన్ రెడ్డి

ఈనెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేస్తా: జీవన్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అవమానాలు భరిస్తూ కాంగ్రెస్‌లో పార్టీలో కొనసాగలేనని జగిత్యాల కార్యకర్తలకు సీనియర్‌ నేత టి. జీవన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 25న కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని అందులో రాసుకొచ్చారు. గత 20 నెలలుగా పార్టీలో మానసిక క్షోభకు గురవుతున్నానని తెలిపారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశమై, అందరి సలహాలు, సూచనలతో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని లేఖలో వెల్లడించారు. ‘నా రాజకీయ ప్రస్థానంలో మీ తోడు, మార్గదర్శనం కావాలి’ అని కార్యకర్తలను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -