Thursday, January 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఐసెట్‌ షెడ్యూల్‌ విడుదల

ఐసెట్‌ షెడ్యూల్‌ విడుదల

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఐసెట్‌ -2026 షెడ్యూల్‌ విడుదలైంది. ఐసెట్‌ -2026 కన్వీనర్‌ ప్రొఫెసర్‌ అలువల రవి, ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి తదితరులతో హైదరాబాద్‌లో బుధవారం తొలి సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 6న ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి ఫిబ్రవరి 12 నుంచి మార్చి 16 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 13, మే 14 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -