Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఎన్ఈపి- 2020 రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలోని ఉపాధ్యాయులు ఆందోళన, నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు తిరుపతి, ఉపాధ్యాయులు కుమారస్వామి, రమేష్, పూర్ణచందర్, శ్రీధర్, జగన్, శివరాణి, రాజేందర్, మహేష్, వెంకట్, శివలింగం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -