Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గురుకుల కళాశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

గురుకుల కళాశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
గిరిజన గురుకుల బాలుర కళాశాల కాటారంలో  జరిగినటువంటి 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం  ఇంచార్జి ప్రిన్సిపల్ మాధవి గారు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య అవస్యకథను తెలియజేస్తూ భారత దేశ పౌరులందరికీ  ఈ రోజు పండగ లాంటిదని స్వేచ్ఛ అనుభవిస్తూ ,స్వాతంత్యాన్ని దుర్వినియోగం చేయకుండా నేటి బాలలే రేపటి భావిభారత పౌరులుగా  దేశాభివృద్ధిలో భాగస్తులు అయి సమానత్వం కోసం పాటుపడాలని  తెలిపారు. విద్యార్థుల ఉపన్యాసాలు మరియు  సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ   కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్  అయిన సీనియర్ వైస్ ప్రిన్సిపాల్  A.మాధవి గారు , జూనియర్ వైస్ ప్రిన్సిపాల్  M. వెంకటయ్య,డిప్యూటీ వార్డెన్ పీడీ మహేందర్ గారు,బలరాములు గారు,శ్రీనివాస్, రాజబాపు , వేల్పుల సంపత్ ,  సంతోష్ , కె . రాజయ్య, జక్కు వీరయ్య, రామకృష్ణ,, పిఇటి శ్రీనివాస్, కళాశాల అధ్యాపక ఉపాధ్యాయులు,బోధనేతర సిబ్బంది, విద్యార్థులు  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad