నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79వ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ దేగాం యాదగౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేగాం యదా గౌడ్ మాట్లాడుతూ.. ఎందరో మహనీయులు త్యాగపలంగా ఈనాడు మనం ఈ జెండా కార్యక్రమం జరుపుకుంటున్నామని అన్నారు. సుభాష్ నగర్ పార్టీ కార్యాలయ స్థలం వద్ద కూడా జెండా ఆవిష్కరించడం జరిగింది..ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, రెంజర్ల సురేష్, అంబిక సత్యనారాయణ, కోయెడి నర్సింలు, బొబ్బ నరసింహ రావు, శంకర్ ముదిరాజ్, ఎల్లంకీ పురుషోత్తం, నారాగౌడ్, అశోక్, స్వామి, మల్లారెడ్డి, ఇప్పలపల్లి విష్ణు, నరసయ్య, రాములు, గంగోనే రాజేశ్వర్, సర్ఫరాజ్, నాగేశ్వర రావు, హరీష్, ప్రభాకర్, రవి, రషీదా, లక్ష్మీ యాదవ్, చిన్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES