Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వైద్య కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 

వైద్య కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
ప్రభుత్వ వైద్య కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ను మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ కృష్ణ మోహన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బివి నాగమోహన్ రావు, డాక్టర్ జలగం తిరుపతి రావు డాక్టర్ కె జె కిషోర్ కుమార్ , ఎడి మధుసూధన్ సూపరిండెంట్ పెద్దోళ్ల నాగరాజు, యుజీ,పిజీ  విద్యార్థులు , ప్రభుత్వ వైద్య కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.‌

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad