- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని తడి హిప్పర్గా గ్రామపంచాయతీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సహకారంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించడం జరుగుతుందని ఆ గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నా తెలిపారు. మంగళవారం ఆ గ్రామపంచాయతీ పరిధిలో 26 వ ఇంటికి మార్క్ ఔట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇంటి నిర్మాణం మార్కౌట్ వేసే కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమతి అశ్విని కంకరనే సుదర్శన్ మున్నా, ఉపసర్పంచ్ అంజలి ప్రహ్లాద్, వార్డు మెంబర్లు పంచాయతీ కార్యదర్శి , గ్రామ ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు ,గ్రామప్రజలు పాల్గొనడం జరిగింది.
- Advertisement -



