- Advertisement -
ఇసుకలో మెడ వరకూ పూడ్చుకుని హక్కుల కోసం పోరాటం
తిరుచిరాపల్లి: అన్నదాతలు వినూత్న నిరసన చేపట్టారు. తమిళనాడు లోని తిరుచిరాపల్లిలో కావేరి నదికి సమీపంలోని దేశీయ తేనిధియ నాతిగల్ ఇనైప్పు వివాహాయిగల్ సంఘం అధినేత పొన్నుసామి అయ్యకన్ను నేతృత్వంలో బుధవారం తమను తాము ఇసుకలో మెడవరకూ పూడ్చుకుని రైతులు ఆందోళనకు దిగారు. నీటి భాగస్వామ్యం, వ్యవసాయ మద్దతు వ్యవస్థలకు సంబంధించిన హక్కుల కోసం ఈ పోరాటం సాగించారు.
- Advertisement -