Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నగరంలోని పలు లాడ్జిలలో తనిఖీలు 

నగరంలోని పలు లాడ్జిలలో తనిఖీలు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి పనులడ్డులలో తనిఖీలు గ్రహించినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి మంగళవారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం..టౌన్ 1 పరిధిలో ఉన్న లాడ్జి లల్లో వ్యభిచారం జరుగుతుంది అనే సమాచారం మేరకు సోమవారం సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు 1 టౌన్ స్టేషన్ పరిధిలో ఉన్న 20 లాడ్జ్ లను ఇన్స్పెక్టర్, నలుగురు ఎస్ ఐ లు 25 మంది సిబ్బంది తో కలిసి అన్ని లాడ్జిలల్లో తనికి చేయగా రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న లక్ష్మి లాడ్జ్ లో కూడా తనికీ చేయగా ఇల్లీగల్ గా ఒక విటుడు  విటురాలు గుర్తించగా వారిని విచారించామన్నారు.

పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి విటుడు మహమ్మద్ అజిజ్, చింతకుంట, మోస్ట్రా మండలం, నిజామాబాదు పైన అలాగే లాడ్జ్ మేనేజర్ అయినా  కుందరం కేడర్, తండ్రి నారాయణ, బాల్కొండ, ప్రస్తుతం పద్మనగర్, నిజామాబాదు ల పైన కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాము అని తెలియజేశారు.ఇక ముందు 1 టౌన్ పీఎస్ పరిధిలో ఎవరైన ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడును అని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -