- Advertisement -
నవతెలంగాణ – చారకొండ: మండల కేంద్రంలోని అగ్రహారం తండాలో ఐమాస్ట్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సహకారంతో, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి నిధులచే ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ సర్పంచ్ ప్రశాంత్ నాయక్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, రూప్ సింగ్, లక్పతి, జుమ్లాల్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు
- Advertisement -