Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నేషనల్ సైన్స్ డే

బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నేషనల్ సైన్స్ డే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని బస్వాపూర్ ఎంపీ యుపిఎస్ పాఠశాలలో అంతర్జాతీయ సైన్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జై చంద్ ఆధ్వర్యంలో సైన్స్ డే కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థిని , విద్యార్థులు పలు సైన్స్ కు సంబంధించిన ప్రయోగాలను చూపరులకు ఆకట్టుకునే విధంగా నిర్వహించారు. నిత్యం విద్య బోధన చేస్తున్న విద్యార్థులు విద్యార్థులు శనివారం సైన్స్ డే సందర్భంగా పాఠశాల అంతా కులాలంగా విద్యార్థుల తల్లిదండ్రులకు నిండిపోయింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హచ్ఎఝ తో పాటు ఉపాధ్యాయులు రక్సానా, సుభాష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -