- Advertisement -
పిల్లలు.పెద్దల్లో పుస్తక పఠన సంస్కతిని పెంచడానికి ఈ నెల 26 తేదీ ఉదయం 10 నుండి 12 గంటల వరకు హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో పుస్తక పఠన కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నగరంలో, వివిధ ప్రాంతాల్లోని ప్రముఖ పార్కులలో పుస్తక పఠనం జరుగును. విద్యార్థులు, ఉపాధ్యాయులు, రచయితలు, పుస్తక ప్రియులు అందరూ మీ సొంత రచనలు, నచ్చిన రచనలు చదివి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు. – కవి యాకూబ్, మంచికంటి, విజయ భండారు, కాసుల రవికుమార్, సీఏ ప్రసాద్, 98491 56588, 99495 35695, 8801910908
- Advertisement -