- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా ఎస్సిసెల్ చైర్మన్ దండు రమేష్ ఇటీవల జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడుగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిడి సమ్మయ్య సోమవారం శాలువాలతో సత్కరించి,శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య,జిల్లా అధికారప్రతినిది జంపయ్య తోపాటు పలువురు పాల్గొన్నారు.
- Advertisement -