Magazines

డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌గా ప్రకాశ్ రాజ్‌పురోహిత్‌

1 గంట క్రితం

Prakash Rajpurohit appointed as Deputy Election Commissioner.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : అధికార యంత్రాంగంలో చేసిన భారీ మార్పుల నేపథ్యంలో సీనియర్‌ అధికారి ప్రకాశ్ రాజ్‌పురోహిత్‌ను కేంద్ర ప్రభుత్వం డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన 2010 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి రాజ్‌పురోహిత్‌ 2030 ఏప్రిల్‌ 8వ తేదీ వరకూ ఈ పదవిలో కొనసాగుతారు. సంజయ్ కుమార్‌ స్థానంలో రాజ్‌పురోహిత్‌ నియామకం జరిగిందని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఓ ఉత్తర్వులో తెలియజేసింది. సంయుక్త కార్యదర్శి, దానికి సమానమైన స్థాయిలలో 27 మంది అధికారుల నియామకానికి క్యాబినెట్‌ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్