Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీసీసీ అధ్యక్షుడిని కలిసిన జేడీ శ్రీనివాస్

పీసీసీ అధ్యక్షుడిని కలిసిన జేడీ శ్రీనివాస్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోన సముందర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైడి శ్రీనివాస్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను  మర్యాద పూర్వకంగా కలిసిన శ్రీనివాస్ రెడ్డి ఆయనను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న వివిధ సమస్యలపై మహేశ్ కుమార్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సంజీవ్, సేవాలాల్, రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -