- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని గుండాల శ్రీ అమ్మ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కల్వకుర్తి జూనియర్ సివిల్ జడ్జి కావ్య తన కుటుంబ సభ్యులతో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాల కోనేరులో పూజలు నిర్వహించి అంబ రామలింగేశ్వరునికి అభిషేకాలు నిర్వహించారు. అలా అర్చకులు వారి కుటుంబ సభ్యులకు ఆశీర్వాదం అందించి శాలువాలు కాపీ సన్మానించారు.
- Advertisement -